Wednesday, March 20, 2019

మనుషులలో సుగుణములంతరించెను, మానవతావిలువలంతరించెను!
ఙ్ఞానం సమూపార్జింననూ అఙ్ఞానిగానే మనిషి ప్రవర్తన మిగిలిపోవుచుండెను!
మంచిని గూర్చి చెప్పేవాడు,వినేవారు ఇద్దరూ మున్ముందంతరించేను!
మనిషి దేహమును,మనసును రెండింటిని ఐక్యముచేసుకొనలేక 
విఙ్ఞతనుకోల్పోయి,బుద్ధిమందగించి 
అత్మీయత,ఆప్యాయతానురాగాలను పెంచుకొనలేక ద్వేషంతో 
కోపాగ్నిని నియంత్రించుకొనలేక మాటలతో చేతలతో తనప్రతాపమును ప్రదర్శించి 
కాలంతోపాటుగా కాలయాపన సాగించి తననుతానే అనగత్రొక్కబడుచుకొనెను! 
                 
     లొకంలోని మనిషితీరు మారాలి   -  Suraparaju venkatesh

Sunday, March 17, 2019

కంటినుండి జారే కన్నీరా...!
దారిద్ర్యంతోనున్న నిరుపేదల ఆకలి కేకలు చూడరా..! 
ధనబలము కలిగినా వారు, మన శ్రమను దోచుకొనెనూ చూడరా..!
పుడమితల్లినీకాచుకున్న , బక్కసిక్కినరైతు డొక్కనీ చూడరా..!
చూడరా!చూడరా! మా బ్రతుకులసిత్రం సూడరా...!
చూడరా!చూడరా! మా బ్రతుకులపోరాటం సూడరా...!
                                                              - Suraparaju venkatesh